Team India భవిష్యత్‌ ప్రణాళికలపై Rahul Dravid || Oneindia Telugu

2021-11-17 231

"You can't coach different teams in the same way. Certain principles of coaching will never change. But of course the teams that you coach, they come with unique set of challenges, unique set of requirements," Dravid told.
#RahulDravid
#RohitSharma
#INDVsNZ
#ViratKohli
#KLRahul
#RishabhPant
#Cricket
#TeamIndia

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌తో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న రాహుల్ ద్రవిడ్.. జైపూర్ వేదికగా నేడు జరిగే తొలి టీ20 నేపథ్యంలో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియాతో మాట్లాడాడు. తమ పరస్పరబంధం గురించి.. అలాగే టీమిండియాకు సంబంధించిన భవిష్యత్‌ ప్రణాళికల గురించి ద్రవిడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.